News Details
Jai Gouda - Aatma Gourava Udyamam

లిక్కర్ మాఫియా అండతో గౌడ్ లకు వ్యతిరేకంగా జె సి. ప్రభాకర్ రెడ్డి కల్లు గీసే నా కొడుకుల్లారా అని,

రోజా, బి.వి రాఘవులు కల్లు తాగిన కోతుల్లరా అని,

పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి తాటి గెలలు నరకండి అని;,

రేణుకా చౌదరి, లోక్ సత్తా జయప్రకాశ్, pow సంధ్య, పీ ఎల్ విశ్వేశ్వరరావు కల్లు దుకాణాలు మూయించాలని పిలుపునివ్వడం, కోర్టుల్లో కేసులు వేయడం,

ETVజబర్దస్తులో గౌడ్ మహిళల్ని, వృత్తిని దారుణంగా అవమానించడం,

TRS MP కొత్త ప్రభాకర్ రెడ్డి కల్లు దుకాణాలపై దాడులు చేయండి- కేసులు లేకుండా నేను చూసుకుంటా అని పిలుపునివ్వడం,

అగ్రకుల పత్రికలు కల్తి కల్లు అని, జనవిజ్ఞాన వేదిక చేప మందుపై చెడు ప్రచారం చేయడం,

ఇలా అగ్ర కులాలు గౌడ్ జాతిని ఆర్దికంగా, రాజకీయంగా దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారు.

so, ప్రపంచ గౌడ్ లారా! ఏకం కండి! -

ఆత్మగౌరవ జైగౌడ్ ఉద్యమంలో పాల్గొనండి.-వట్టికూటి రామారావు గౌడ్, జాతీయ అధ్యక్షులు (జైగౌడ్ ఉద్యమం - జాతీయ కమిటీ) 9963587898.